Skip to main content

Posts

Showing posts from June, 2017

ప్ర : జి . ఎస్ . టి . ( GST ) వచ్చాక వేటి ధరలు పెరుగు తాయి , వేటి ధరలు తగ్గుతాయి అనేది గుర్తుపెట్టుకోవడం ఎలా ?

ప్ర : జి . ఎస్ . టి . ( GST ) వచ్చాక  వేటి  ధరలు పెరుగు తాయి , వేటి  ధరలు తగ్గుతాయి  అనేది  గుర్తుపెట్టుకోవడం ఎలా ? జ : జి . ఎస్ . టి . ( GST ) వచ్చాక వేటి  ధరలు పెరుగు తాయి , వేటి  ధరలు తగ్గుతాయి  అనేది  గుర్తుపెట్టుకోవడం చాలా సులువు.  ఎలాగంటే ,  సాధారణంగా ఏ  ప్రభుత్వాలైన , ప్రజల  ఆరోగ్యానికి  హాని కలిగించే వస్తువులను కట్టడి చేయాలని , వాటి మీద  ఎక్కువ పన్నులను  వేస్తారు . అలాగే  ఎంటర్టైన్ మెంట్ వాటి పైనా  , లగ్జ్ రీ  వస్తువులపైనా పన్నులు అధికంగా వేస్తారు . జి . ఎస్ . టి . ( GST ) లో మాత్రం  , వీటితో పాటు , ప్రజలందరూ  సరదా  కోసం, పొదుపుకోసం  చేసే పెట్టుబడులపైనా  కూడా  పన్నులు  అధికంగా వేస్తున్నారనేది  కాస్త గుర్తు పెట్టు కోవాలి . పన్నులు అనగా  జి . ఎస్ . టి . ( GST ) పెరగడం అంటే  , వస్తువుల ధరలు  పెరుగు తాయి  అన్నమాట .  ఇది చదివాక   ఆ వస్తువులు   ఏమిటో  మీరే  చెప్పేస్తారు...

ప్ర . రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పమంటే , ఎలా చెప్పాలి ?

  ప్ర . రామాయణాన్ని మూడు ముక్కల్లో  చెప్పమంటే ,  ఎలా చెప్పాలి ? జ .   రామాయణాన్ని  మూడు ముక్కల్లో  చెప్పమంటే , 'కట్టే, కొట్టే, తెచ్చే ' అని చెప్పాలి .    'కట్టే, కొట్టే, తెచ్చే ' అంటే  ఏమి టంటే , శ్రీ రాముడి  భక్తుడు , హనుమంతుడు  , సముద్రంలో లంక వరకు  తన వానర సైన్యంతో  వారధిని కట్టి ,  రావణా సురిడిని   కొట్టి , సీత ను తెచ్చే , అనేది  దీని భావం  .  ఈ మూడు సంఘటనల  ముందు , వెనుక  , మధ్యలో అనేక ఘట్టాలు ఉన్నాయి .  కానీ రామాయణానికి  ముఖ్యమైన  సంఘటనలు  ఈ మూడే . పాత్రలు  అనేకం .  మార్గం కృష్ణ మూర్తి . 

ప్ర . దిక్కుల (SIDES) ను గుర్తించడం ఎలా ?

ప్ర . దిక్కుల (SIDES) ను గుర్తించడం ఎలా ? జ. దిక్కుల (SIDES) ను  గుర్తించడం చాలా  సులువు . రోజూ  ఉదయించే సూర్యుడికి   ఎదురుగా  నిల బడండి . అప్పుడు  మీకు  ఎదురుగా ఉన్న దిక్కును ' తూర్పు' (EAST)గాను ,  (కుడి చేయి (Right hand side) ని  , ఎడమ చేయి (Left hand side) ని బారుగా  చాపండి ). అప్పుడు కుడి చేయి చూపే దిక్కును ' దక్షిణం'  (SOUTH) గాను , ఆ  విధంగా  నిలబడిన  వ్యక్తి   వెనుక భాగాన్ని  'పడమర '  (WEST) గాను , ఎడమ  చేయి  చూపే దిక్కును  ( Left hand side) 'ఉత్తరం ' (NORTH) అని  గుర్తు పెట్టుకోవాలి .  Margam Krishna Murthy

ప్ర : జ్యోతిష్య శాస్త్రం (ASTROLOGY) లో 12 రాశులను వరుసగా గుర్తు పెట్టుకోవడం ఎలా ?

ప్ర : జ్యోతిష్య శాస్త్రం  (ASTROLOGY) లో  12 రాశులను  వరుసగా గుర్తు పెట్టుకోవడం  ఎలా ? జ : జ్యోతిష్య శాస్త్రం  (ASTROLOGY)  లో  12 రాశులను తెలుగులో ( మేషం నుండి మీనం వరకు )  వరుసగా గుర్తు పెట్టుకోవడం  పెద్దగా  కష్ట పడ  నవసరం లేదు . ఇది చాలా  సులువు .  ముందుగా  ఆ 12 రాశులను  4 భాగాలుగా  విడకొట్టండి . అంటే అప్పుడు ఒక్కో భాగంలో  3 రాశులు ఉంటాయి . ఇప్పడు  " మేక తు మ "  అనే 4 అక్ష రాలను  బాగా గుర్తుపెట్టుకోండి .  మనకు  బాగా తెలుసు , మేకలు  బాగా ఇష్టపడి  తినేవి  తుమ్మ  చెట్లను . అవును కదా . ఆ విధంగా   " మేక తు మ " ను   గుర్తు పెట్టు కోండి . అప్పుడు , 01. మే - అంటే , మేషం  , వృషభం , మిధునం  02. క - అంటే , కర్కాటకం , సింహం , కన్య  03. తు - అంటే, తుల, వృశ్చిక , ధనుస్సు  04. మ - అంటే , మకర , కుంభ , మీన  ఈ విధంగా  12 తెలుగు రాశులను  ప్రతి ఒక్కరూ  సులువుగా  వరుసగా  గుర్తు ...

Q. How to identify the ' Leap year" and how to remember days for the 'Leap Year?

Q . How to  identify the ' Leap year" and  how to remember  days for the 'Leap Year? A. It is very simple. Every one , generally, knows ,year means, either 365 days or 366 days. In the mind , divide the last  digit of year days ., i.e., 365 or 366 days by 4. If it is divisible, the last digit, it called as 'Leap Year.' For every 4 years,a 'Leap Year' will come. A year maximum days are 366 only. So remember , the " Leap Year' always consists 366 days. It comes after every 4 years only. Then the rest of other 3 years contains 365 days only.  Maragam Krishna Murthy

Q.How to remember each month days?

Q.How to remember each month days? A. It is very simple. Just turn any hand and fold it to front side. Now count the finger bones. Count from the next to the  thumb nail finger bone. It looks little hight . That remember as 'January'  and this consists 31 days. Next to this finger, some slope will be there. That is 'February'. Here we remember, for eap year 29 days. And other 3 years 28 days for February. After the slope, again we can see finger bone. That is March. For 'March' , we can say 31 days. After that again slope will come. Slope means less days . Such a way 'April' contains 30 days . The last finger bone ends with 'July'. It consists 31 days. Again start counting. with first finger  bone. That is 'August ' and consists 31 days. After that again slope will come. That month is September and it consists 30 days. Like that one can easily find days for all the months. Maragam Krishna Murthy

Q. How to remember 'Bhakranangal Dam ?' in which state it is?

Q. How to remember 'Bhakranangal Dam ?' in which state  it is? A. Just you remember "HB" Pencil. You can recover information from your mind that the 'Bhakra nangal Dam ' is  in 'Himachal Pradesh' state. or if you remember "HSBC" Bank name , you can get the information from your mind that the 'Bhakra nangal Dam ' is in 'Himachal Pradesh' at 'Satluj river/ canal'. Maragam Krishna Murthy