Skip to main content

Posts

Showing posts from July, 2017

Q. How to remember MICR, PAN ,IFSC CODE and AADHAR CARD Number 'Digits' ?

Q. How to remember MICR, PAN ,IFSC CODE and AADHAR CARD Number ,'Number of Digits' ? A. To remember MICR, PAN ,IFSC CODE and AADHAR CARD Number  'Number of Digits' Just remember 'MPIR'. To remember 'MPIR', Read it as 'Member of Parliament of India and   Rajya sabha'. So now ,one can remember Digits of the following  in chronological order easily;            M= MICR  CODE              9  Digits.             P= PAN  NUMBER         10 Digits             I= IFSC CODE                 11  Digits.                         A= AADHAR  NUMBER 12 Digits మార్గం కృష్ణ మూర్తి .,

ప్ర : జి .ఎస్ . టి . ఎన్ (GSTN Provisional ID) ప్రొవిజినల్ ఐ . డి .ని గుర్తు పెట్టు కోవడం ఎలా ?

ప్ర : జి .ఎస్ . టి . ఎన్  (GSTN  Provisional ID) ప్రొవిజినల్  ఐ . డి .  ని  గుర్తు పెట్టు కోవడం  ఎలా ? జ :  జి .ఎస్ . టి . ఎన్  (GSTN  Provisional ID) ప్రొవిజినల్  ఐ . డి . గుర్తు పెట్టు కోవడం  చాలా  సులువు .  ముందుగా  ఆ నెంబర్ ఎలా  తయారయ్యిందో  విశ్లేషిస్తే  మనకు  ఆ  ఐ . డి . గుర్తు పెట్టుకోవడం  చాలా  సులువు  అవుతుంది .  ప్రతి ,  జి .ఎస్ . టి . ఎన్  (GSTN  Provisional ID) ప్రొవిజినల్  ఐ . డి . లో  15 నెంబర్లు  ఉంటాయి. అవును  కదా .  అందులో  మొదటి  2 నెంబర్లు  రాష్ట్రానికి  సంబందించినవి .  ఉదా : తెలంగాణా రాష్ట్రానికి  కోడ్  ' 36 ' .  ఇది  వ్యాట్ (VAT) లో  కూడా  ఉంది , మనకు తెలుసు .  ఆ తరువాత వచ్చే  10 నెంబర్లు  , ఆ  కంపెనీ యొక్క  పాన్   నెంబర్  (PAN NUMBER) . ఇదీ మనకు  తెలుసు .  ఇప్పటికి  12 నెంబర్లు తెలుసుకున్నాం ....

ప్ర : పక్షాలను గుర్తు పెట్టుకోవడం ఎలా ?

ప్ర :  పక్షాలను  గుర్తు  పెట్టుకోవడం  ఎలా ?   జ ; మనకు  సాధారణముగా  ప్రతి నెలకు  2 పక్షాలు  ఉంటాయి .  ఒకటి కృష్ణ పక్షం . రెండవది  శుక్ల పక్షం . ఒక్కో పక్షానికి   15 రోజులన్న మాట . ఇవే  పక్షాలు ప్రతి  నెలా వస్తాయి .  అయితే  వీటిని  అనగా  ఏ  15 రోజులు   కృష్ణ పక్షం , ఏ 15 రోజులు శుక్ల పక్షం  అనే దానిని  గుర్తుపెట్టుకోవడం  పెద్ద వారికీ  కూడా  చాల  కష్టం గానే  ఉంటుంది .  వీటిని  గుర్తు పెట్టుకోవడం  చాలా సులువు . మనకు బాగా తెలుసు ,  కృష్ణుడు  నలుపుగా ఉంటాడు. అవును కదా .  శుక్ర గ్రహం  భూమికీ   దగ్గరగా  ఉండటం వలన  చాల   ప్రకాశ వంతంగా  ఉంటుంది . అవును కదా .   అందుకని  , ఎప్పుడైతే  పాడ్యమి నుండి  మొదలయ్యే  రోజులలో  చీకటి  పెరుగుతూ ఉంటే , అది  కృష్ణ పక్షమని , అలానే  పాడ్యమి నుండి  వెన్నెల పెరుగుతూ ఉంటే ...