Skip to main content

Q. How to remember 'Bhakranangal Dam ?' in which state it is?

Q. How to remember 'Bhakranangal Dam ?' in which state  it is?

A. Just you remember "HB" Pencil. You can recover information from your mind that the 'Bhakra nangal Dam ' is  in 'Himachal Pradesh' state. or if you remember "HSBC" Bank name , you can get the information from your mind that the 'Bhakra nangal Dam ' is in 'Himachal Pradesh' at 'Satluj river/ canal'.

Maragam Krishna Murthy

Comments

Popular posts from this blog

ప్ర . రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పమంటే , ఎలా చెప్పాలి ?

  ప్ర . రామాయణాన్ని మూడు ముక్కల్లో  చెప్పమంటే ,  ఎలా చెప్పాలి ? జ .   రామాయణాన్ని  మూడు ముక్కల్లో  చెప్పమంటే , 'కట్టే, కొట్టే, తెచ్చే ' అని చెప్పాలి .    'కట్టే, కొట్టే, తెచ్చే ' అంటే  ఏమి టంటే , శ్రీ రాముడి  భక్తుడు , హనుమంతుడు  , సముద్రంలో లంక వరకు  తన వానర సైన్యంతో  వారధిని కట్టి ,  రావణా సురిడిని   కొట్టి , సీత ను తెచ్చే , అనేది  దీని భావం  .  ఈ మూడు సంఘటనల  ముందు , వెనుక  , మధ్యలో అనేక ఘట్టాలు ఉన్నాయి .  కానీ రామాయణానికి  ముఖ్యమైన  సంఘటనలు  ఈ మూడే . పాత్రలు  అనేకం .  మార్గం కృష్ణ మూర్తి . 

ప్ర . దిక్కుల (SIDES) ను గుర్తించడం ఎలా ?

ప్ర . దిక్కుల (SIDES) ను గుర్తించడం ఎలా ? జ. దిక్కుల (SIDES) ను  గుర్తించడం చాలా  సులువు . రోజూ  ఉదయించే సూర్యుడికి   ఎదురుగా  నిల బడండి . అప్పుడు  మీకు  ఎదురుగా ఉన్న దిక్కును ' తూర్పు' (EAST)గాను ,  (కుడి చేయి (Right hand side) ని  , ఎడమ చేయి (Left hand side) ని బారుగా  చాపండి ). అప్పుడు కుడి చేయి చూపే దిక్కును ' దక్షిణం'  (SOUTH) గాను , ఆ  విధంగా  నిలబడిన  వ్యక్తి   వెనుక భాగాన్ని  'పడమర '  (WEST) గాను , ఎడమ  చేయి  చూపే దిక్కును  ( Left hand side) 'ఉత్తరం ' (NORTH) అని  గుర్తు పెట్టుకోవాలి .  Margam Krishna Murthy

5 శిఖరాగ్ర దేశాలను గుర్తు పెట్టుకోవడం ఎలా ?

ప్ర :  5 శిఖరాగ్ర  దేశాలను  గుర్తు  పెట్టుకోవడం ఎలా ? జ :  5 శిఖరాగ్ర  దేశాలను  గుర్తు  పెట్టుకోవడం  చాలా  సులువు . 5 శిఖరాగ్ర  దేశాలను   మనం  బ్రిక్స్   (BRICS) అని పిలుస్తాం .   మనం  ఇటుక పెడ్డలను   'బ్రిక్స్'  అని  ప్రొనౌన్స్  చేస్తాం  కదా.  అందుకని  ఇటుక   పెడ్డలను  గుర్తుంచుకోండి .  బ్రిక్స్  అనగానే  మనకు  5  శిఖరాగ్ర  దేశాలు  గుర్తుకు  రావాలి .  ఇక  బ్రిక్స్  (BRICS) దేశాలు  ఏమిటో  చూద్దాం .  01. B  అనగా   బ్రెజిల్ ( BRAZIL) 02.  అనగా  రష్యా  (RUSSIA) 03.  అనగా  ఇండియా (INDIA) 04.  అనగా  చైనా (CHAINA) 05.   అనగా  సౌత్  ఆఫ్రికా  (SOUTH AFRICA) మార్గం కృష్ణ మూర్తి .