ప్ర . రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పమంటే , ఎలా చెప్పాలి ?
జ . రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పమంటే , 'కట్టే, కొట్టే, తెచ్చే ' అని చెప్పాలి .
'కట్టే, కొట్టే, తెచ్చే ' అంటే ఏమి టంటే , శ్రీ రాముడి భక్తుడు , హనుమంతుడు , సముద్రంలో లంక వరకు తన వానర సైన్యంతో వారధిని కట్టి , రావణా సురిడిని కొట్టి , సీత ను తెచ్చే , అనేది దీని భావం . ఈ మూడు సంఘటనల ముందు , వెనుక , మధ్యలో అనేక ఘట్టాలు ఉన్నాయి . కానీ రామాయణానికి ముఖ్యమైన సంఘటనలు ఈ మూడే . పాత్రలు అనేకం .
మార్గం కృష్ణ మూర్తి .

Comments
Post a Comment