ప్ర . దిక్కుల (SIDES) ను గుర్తించడం ఎలా ?
జ. దిక్కుల (SIDES) ను గుర్తించడం చాలా సులువు . రోజూ ఉదయించే సూర్యుడికి ఎదురుగా నిల బడండి . అప్పుడు మీకు ఎదురుగా ఉన్న దిక్కును ' తూర్పు' (EAST)గాను , (కుడి చేయి (Right hand side) ని , ఎడమ చేయి (Left hand side) ని బారుగా చాపండి ). అప్పుడు కుడి చేయి చూపే దిక్కును ' దక్షిణం' (SOUTH) గాను , ఆ విధంగా నిలబడిన వ్యక్తి వెనుక భాగాన్ని 'పడమర ' (WEST) గాను , ఎడమ చేయి చూపే దిక్కును ( Left hand side) 'ఉత్తరం ' (NORTH) అని గుర్తు పెట్టుకోవాలి .
Margam Krishna Murthy

Comments
Post a Comment