ప్ర : జి . ఎస్ . టి . ( GST ) వచ్చాక వేటి ధరలు పెరుగు తాయి , వేటి ధరలు తగ్గుతాయి అనేది గుర్తుపెట్టుకోవడం ఎలా ?

01. సిగరెట్స్ , ఆల్కహాల్ (బ్రాండెడ్ ) , పొగాకు , కూల్ డ్రింక్స్ ,
02. మొబైల్ / టెలి ఫోన్ బిల్స్ .
03. అన్ని రకాల ఇన్సూరెన్సు ప్రీమియమ్స్ ,
04. ఈ - కామర్స్ వ్యాపారం ,
05. బ్యాంకింగ్ , ఇన్వెస్టుమెంట్స్ , మనజిమెంట్ సర్వీసెస్
06. వై . ఫై సర్వీసెస్ , డి టి హెచ్ . సర్వీసెస్ ,
07. బేకరీ ఫుడ్స్
08. సినిమా టికెట్స్ ,
08. ఆన్ లైన్ బుకింగ్స్ , బస్సు టికెట్టు , ట్రైన్ , ప్లైన్ టికెట్స్ , క్యాబ్స్ చర్గెస్
09. రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ రెంట్స్ మొదలైన వాటి ధరలు పెరుగుతాయి .
అలానే , సాధారణంగా ఏ ప్రభుత్వాలైన , పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని , వారు కనీసం జీవించ డానికి ఉపయోగ పడే నిత్యావసర వస్తువుల పై పన్నులను వేయరు . ఒక వేళా వేసినా , కొన్ని వస్తువులపై తక్కువ రేటు పన్ను ఉండే విధంగా చూస్తారు .
ఆ విధంగా పన్నులు లేని వస్తువులను లేదా తక్కువ పన్నులను విధించే వస్తువులు ఏమిటో చూద్దాం .
01. అన్ని రకాల నిత్యావసర వస్తువుల పైనా, తినుబండారాలపైనా పన్నులు వేయలేదు.
02. చిన్న చిన్న రెస్టారెంట్ల లోని తిను పదార్ధాల పై పన్నులు వేయలేదు .
03. ద్విచక్ర వాహ నాలపై పన్నులు తగ్గించారు .
04. వాషింగ్ మెషిన్స్ , రిఫ్రిజిరేటర్స్ , గ్యాస్ స్టవ్స్ మొదలైన వాటి పైన పన్నులను తగ్గించడం జరిగింది . వస్తువులపై పన్నుల భారం లేదు లేదా పన్నులు జి . ఎస్ . టి . ( GST )తగ్గించారంటే , ఆయా వస్తువుల ధరలు కూడా తగ్గు తాయి . ఇది కాన్సెప్ట్ .
మార్గం కృష్ణ మూర్తి
జ : జి . ఎస్ . టి . ( GST ) వచ్చాక వేటి ధరలు పెరుగు తాయి , వేటి ధరలు తగ్గుతాయి అనేది గుర్తుపెట్టుకోవడం చాలా సులువు. ఎలాగంటే , సాధారణంగా ఏ ప్రభుత్వాలైన , ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువులను కట్టడి చేయాలని , వాటి మీద ఎక్కువ పన్నులను వేస్తారు . అలాగే ఎంటర్టైన్ మెంట్ వాటి పైనా , లగ్జ్ రీ వస్తువులపైనా పన్నులు అధికంగా వేస్తారు . జి . ఎస్ . టి . ( GST ) లో మాత్రం , వీటితో పాటు , ప్రజలందరూ సరదా కోసం, పొదుపుకోసం చేసే పెట్టుబడులపైనా కూడా పన్నులు అధికంగా వేస్తున్నారనేది కాస్త గుర్తు పెట్టు కోవాలి . పన్నులు అనగా జి . ఎస్ . టి . ( GST )పెరగడం అంటే , వస్తువుల ధరలు పెరుగు తాయి అన్నమాట . ఇది చదివాక ఆ వస్తువులు ఏమిటో మీరే చెప్పేస్తారు . అయినా మీ కోసం,
జి . ఎస్ . టి . ( GST ) వచ్చాక ధరలు పెరిగే వస్తువులు ఏమిటో చూద్దాం :
02. మొబైల్ / టెలి ఫోన్ బిల్స్ .
03. అన్ని రకాల ఇన్సూరెన్సు ప్రీమియమ్స్ ,
04. ఈ - కామర్స్ వ్యాపారం ,
05. బ్యాంకింగ్ , ఇన్వెస్టుమెంట్స్ , మనజిమెంట్ సర్వీసెస్
06. వై . ఫై సర్వీసెస్ , డి టి హెచ్ . సర్వీసెస్ ,
07. బేకరీ ఫుడ్స్
08. సినిమా టికెట్స్ ,
08. ఆన్ లైన్ బుకింగ్స్ , బస్సు టికెట్టు , ట్రైన్ , ప్లైన్ టికెట్స్ , క్యాబ్స్ చర్గెస్
09. రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ రెంట్స్ మొదలైన వాటి ధరలు పెరుగుతాయి .
అలానే , సాధారణంగా ఏ ప్రభుత్వాలైన , పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని , వారు కనీసం జీవించ డానికి ఉపయోగ పడే నిత్యావసర వస్తువుల పై పన్నులను వేయరు . ఒక వేళా వేసినా , కొన్ని వస్తువులపై తక్కువ రేటు పన్ను ఉండే విధంగా చూస్తారు .
ఆ విధంగా పన్నులు లేని వస్తువులను లేదా తక్కువ పన్నులను విధించే వస్తువులు ఏమిటో చూద్దాం .
01. అన్ని రకాల నిత్యావసర వస్తువుల పైనా, తినుబండారాలపైనా పన్నులు వేయలేదు.
02. చిన్న చిన్న రెస్టారెంట్ల లోని తిను పదార్ధాల పై పన్నులు వేయలేదు .
03. ద్విచక్ర వాహ నాలపై పన్నులు తగ్గించారు .
04. వాషింగ్ మెషిన్స్ , రిఫ్రిజిరేటర్స్ , గ్యాస్ స్టవ్స్ మొదలైన వాటి పైన పన్నులను తగ్గించడం జరిగింది . వస్తువులపై పన్నుల భారం లేదు లేదా పన్నులు జి . ఎస్ . టి . ( GST )తగ్గించారంటే , ఆయా వస్తువుల ధరలు కూడా తగ్గు తాయి . ఇది కాన్సెప్ట్ .
మార్గం కృష్ణ మూర్తి
Comments
Post a Comment