ప్ర : జ్యోతిష్య శాస్త్రం (ASTROLOGY) లో 12 రాశులను వరుసగా గుర్తు పెట్టుకోవడం ఎలా ?
02. క - అంటే , కర్కాటకం , సింహం , కన్య
03. తు - అంటే, తుల, వృశ్చిక , ధనుస్సు
04. మ - అంటే , మకర , కుంభ , మీన
ఈ విధంగా 12 తెలుగు రాశులను ప్రతి ఒక్కరూ సులువుగా వరుసగా గుర్తు పెట్టుకోవచ్చు .
ప్రయత్నిస్తే ప్రతిదీ సాధ్యమే .
Maragam Krishna Murthy
జ : జ్యోతిష్య శాస్త్రం (ASTROLOGY) లో 12 రాశులను తెలుగులో ( మేషం నుండి మీనం వరకు ) వరుసగా గుర్తు పెట్టుకోవడం పెద్దగా కష్ట పడ నవసరం లేదు . ఇది చాలా సులువు . ముందుగా ఆ 12 రాశులను 4 భాగాలుగా విడకొట్టండి . అంటే అప్పుడు ఒక్కో భాగంలో 3 రాశులు ఉంటాయి . ఇప్పడు " మేక తు మ " అనే 4 అక్ష రాలను బాగా గుర్తుపెట్టుకోండి . మనకు బాగా తెలుసు , మేకలు బాగా ఇష్టపడి తినేవి తుమ్మ చెట్లను . అవును కదా . ఆ విధంగా " మేక తు మ " ను గుర్తు పెట్టు కోండి . అప్పుడు ,
01. మే - అంటే , మేషం , వృషభం , మిధునం 02. క - అంటే , కర్కాటకం , సింహం , కన్య
03. తు - అంటే, తుల, వృశ్చిక , ధనుస్సు
04. మ - అంటే , మకర , కుంభ , మీన
ఈ విధంగా 12 తెలుగు రాశులను ప్రతి ఒక్కరూ సులువుగా వరుసగా గుర్తు పెట్టుకోవచ్చు .
ప్రయత్నిస్తే ప్రతిదీ సాధ్యమే .
Maragam Krishna Murthy
Comments
Post a Comment