ప్ర : 5 శిఖరాగ్ర దేశాలను గుర్తు పెట్టుకోవడం ఎలా ? జ : 5 శిఖరాగ్ర దేశాలను గుర్తు పెట్టుకోవడం చాలా సులువు . 5 శిఖరాగ్ర దేశాలను మనం బ్రిక్స్ (BRICS) అని పిలుస్తాం . మనం ఇటుక పెడ్డలను 'బ్రిక్స్' అని ప్రొనౌన్స్ చేస్తాం కదా. అందుకని ఇటుక పెడ్డలను గుర్తుంచుకోండి . బ్రిక్స్ అనగానే మనకు 5 శిఖరాగ్ర దేశాలు గుర్తుకు రావాలి . ఇక బ్రిక్స్ (BRICS) దేశాలు ఏమిటో చూద్దాం . 01. B అనగా బ్రెజిల్ ( BRAZIL) 02. అనగా రష్యా (RUSSIA) 03. అనగా ఇండియా (INDIA) 04. అనగా చైనా (CHAINA) 05. అనగా సౌత్ ఆఫ్రికా (SOUTH AFRICA) మార్గం కృష్ణ మూర్తి .
Q.WHAT IS THE TIME IN 'MIRROR', WHEN THE ACTUAL TIME IS 9.45 AND 2.10 ? A. In 'MIRROR' , The time is 2.15 .and 9.50. It is very simple to under stand and remember. Just reduce the time what the other person given actual time. The difference time which shows in MIRROR. In the above Illustration 12-9.45=2.15. and 12-2.10=9.50. Some times , some inter viewers may ask reverse. That means, If the time is in MIRROR 10.30, what is the time actual? Here also same procedure. Simply reduce the time in MIRROR 10.30 from 12. The answer will be 1.30. If the time is actual 12. what is the time in MIRROR? Here the answer will be 12 only. We should not tell 12-12=0. N.B: 1. We must treat the Numbers in MIRROR after 12 as 1,2,3,4, to 12 only. (clock wise) 2. 12 always 12 only.(In actual and in Mirror) ...